సంక్రాంతి సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రెండు వారాలు పూర్తయినా ఇంకా దాని హవానే కొనసాగుతుంది. గత వారం విడుదలైన చిత్రాలేవి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. జనవరి చివరి వారంలోనూ థియేటర్స్ లోకి చిన్న చిత్రాలు, డబ్బింగ్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
అందులో విశాల్ మదగజ రాజు, వరుణ్ సందేశ్ రాచరికం, మహిష చిత్రాలు ఈ శుక్రవారం జనవరి 31 న విడుదల కాబోతున్నాయి.
ఓటీటీలో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు..
నెట్ ఫ్లిక్స్:
పుష్ప 2 ((తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ) జనవరి 30
లుక్కాస్ వరల్డ్-హాలీవుడ్-జనవరి 31
ది స్నో గర్ల్ 2-వెబ్ సిరీస్-జనవరి 31
జీ 5:
ఐడెంటిటీ (తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ) జనవరి 31
అమెజాన్ ప్రైమ్:
ర్యాంపేజ్- హాలీవుడ్- జనవరి 26
ట్రైబ్యునల్ జస్టిస్ 2-వెబ్ సిరీస్- జనవరి 27
బీచ్- హలీవుడ్- జనవరి 30
ఫ్రైడే నైట్ లైట్స్-హలీవుడ్- జనవరి 30
జియో సినిమా:
ది స్టోరీ టెల్లర్-హిందీ-జనవరి 28
ఆపిల్ టీవీ ప్లస్:
మిథిక్ క్వెస్ట్- వెబ్ సిరీస్- జనవరి 29
సోనీలివ్:
సాలే ఆషిక్.. హిందీ.. ఫిబ్రవరి 1




విజయసాయికి జగన్ ఇచ్చిన టాస్కేంటి
Loading..