కేరళ వాయనాడ్ కు ప్రభాస్ భారీ విరాళం
Wayanad Landslides: Prabhas donates big to Kerala CM Relief Fundసమాజంలో ఏ విపత్తు జరిగినా తక్షణమే స్పందిస్తుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. పెద్ద మనసుతో భారీగా విరాళం ఇస్తుంటారు. కేరళలోని వయనాడ్ లో జరిగిన ప్రకృతి విపత్తు బాధితులకు ఆపన్నహస్తం అందించారు ప్రభాస్. వయనాడ్ బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.
కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ విరాళం అందిస్తున్నారు ప్రభాస్. వయనాడ్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రభాస్ తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని, వారికి మనమంతా అండగా ఉండాలని ప్రభాస్ కోరారు.
Wayanad Landslides: Prabhas donates big to Kerala CM Relief Fund
prabhas
Toxic Emerged As Biggest Disaster
8 Sep 2026
Hot beauty excited for Kaka
8 Sep 2026
CM Vijay Makes Strong Remarks
8 Sep 2026
Mammootty Mela Intense First Look
8 Sep 2026
VD For AD
8 Sep 2026
OTT shock to Toxic
8 Sep 2026
Meenakshi Goswami Photos
8 Sep 2026
Prarthana Chabbria Photos
8 Sep 2026
Krishnam Bhaje Movie Stills
8 Sep 2026
Surbhi Photos Photos
8 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
8 Sep 2026
Rashi Singh Photos
8 Sep 2026
Deepa Balu Photos
8 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
8 Sep 2026
Samyuktha Viswanathan Photos
8 Sep 2026
Satwika Photos
8 Sep 2026
Sahaa - Life of Sanju Review
8 Sep 2026
I'M Game Review
8 Sep 2026
Rambha Oorvasi Menaka Review
8 Sep 2026
Bethlehem Kutumba Unit Review
8 Sep 2026
Romanchakam Review
8 Sep 2026
Kiku Chiranjeevi Review
8 Sep 2026
Toxic Review
8 Sep 2026
Ameer Log Review
8 Sep 2026
Irumudi Review
8 Sep 2026
Pallaburusu Review
8 Sep 2026
Makutam Review
8 Sep 2026
Husharu Pittalu Review
8 Sep 2026







































