సర్దార్ 2 లోకి మరో హీరోయిన్
Birthday wishes to Ashika Ranganathహీరో కార్తి నటించిన సర్దార్ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటివలే దానికి సీక్వెల్ గా సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో స్టార్ట్ అయ్యింది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మాళవిక మోహన్ నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.
తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సర్దార్ 2 లో డాజ్లింగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్ గా కనిపించనున్నారు. ఆషికా రంగనాథ్ కు బర్త్ డే విషెస్ అందించిన మేకర్స్ ప్రాజెక్ట్ లోకి స్వాగతం పలికారు.
సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.
Sardar 2 celebrates Ashika Ranganath BirthDay
ashika ranganath
BKU Momentum Continues At BO
7 Sep 2026
Ranabaali Trailer Release Date Revealed
7 Sep 2026
Toxic Emerged As Biggest Disaster
7 Sep 2026
Mammootty Mela Intense First Look
7 Sep 2026
VD For AD
7 Sep 2026
OTT shock to Toxic
7 Sep 2026
Bigg Boss Telugu 10 Begins
7 Sep 2026
Is Ameesha dating Hardik Pandya
7 Sep 2026
The Family Man 4 happening
7 Sep 2026
Shah Rukh took on Underworld mafia
7 Sep 2026
Meenakshi Goswami Photos
7 Sep 2026
Prarthana Chabbria Photos
7 Sep 2026
Krishnam Bhaje Movie Stills
7 Sep 2026
Surbhi Photos Photos
7 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
7 Sep 2026
Rashi Singh Photos
7 Sep 2026
Deepa Balu Photos
7 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
7 Sep 2026
Samyuktha Viswanathan Photos
7 Sep 2026
Satwika Photos
7 Sep 2026
Sahaa - Life of Sanju Review
7 Sep 2026
I'M Game Review
7 Sep 2026
Rambha Oorvasi Menaka Review
7 Sep 2026
Bethlehem Kutumba Unit Review
7 Sep 2026
Romanchakam Review
7 Sep 2026
Kiku Chiranjeevi Review
7 Sep 2026
Toxic Review
7 Sep 2026
Ameer Log Review
7 Sep 2026
Irumudi Review
7 Sep 2026
Pallaburusu Review
7 Sep 2026
Makutam Review
7 Sep 2026
Husharu Pittalu Review
7 Sep 2026







































