Advertisementt


సత్య దేవ్ గరుడ చాప్టర్-1 లుక్

Tue 04th Jul 2023 07:08 PM
satya dev,garuda chapter-1  సత్య దేవ్ గరుడ చాప్టర్-1 లుక్
Garuda Chapter-1 First Look Unleashed సత్య దేవ్ గరుడ చాప్టర్-1 లుక్
Advertisement
Ads by CJ

నేడు జులై 4 యంగ్ హీరో సత్య దేవ్ పుట్టిన రోజు. సత్య దేవ్ విభిన్నమైన జోనర్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు భారీ సెటప్‌ తో కూడిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌ కు సైన్ చేశారు. మంచి అభిరుచి గల చిత్రనిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు  క్రాంతి బాల దర్శకత్వం వహిస్తుండగా.. ఈ రోజు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా  కొత్త సినిమా టైటిల్‌ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి గరుడ చాప్టర్-1 అనే స్ట్రయికింగ్ టైటిల్‌ ని లాక్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని కూడా విడుదల చేశారు మేకర్స్.

సత్య దేవ్ తన వీపుపై ఒక చిన్న పాపని మోస్తూ అడవిలో నిలబడి ఒక చేతిలో కాగడ, మరొక చేతిలో గొడ్డలితో కనిపించారు. అతని వెనుక ఒక కుక్క నిలబడి ఉంది. చెట్లకు నిప్పంటండం కనిపిస్తోంది. పోస్టర్‌ లో సత్యదేవ్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో సత్యదేవ్ గెటప్ చాలా కొత్తగా వుంది. లుంగీ ధరించి కనిపించారు సత్యదేవ్. క్రాంతి బాల సత్య దేవ్‌ ను మునుపెన్నడూ చూడని అవతార్, యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌ లో ప్రెజెంట్ చేయడానికి యూనిక్, పవర్ ఫుల్  స్క్రిప్ట్‌ ను రాశారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న గరుడ సత్యదేవ్‌ కు అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందించిన చిత్రం కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు

Garuda Chapter-1 First Look Unleashed:

Satya Dev Garuda Chapter-1 First Look Unleashed

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ