Advertisementt

నరేష్ మళ్ళీ పెళ్లి కి ముహూర్తం ఫిక్స్

Wed 03rd May 2023 02:17 PM
naresh,pavitra lokesh  నరేష్ మళ్ళీ పెళ్లి కి ముహూర్తం ఫిక్స్
Naresh - Pavitra Malli Pelli Date Fixed నరేష్ మళ్ళీ పెళ్లి కి ముహూర్తం ఫిక్స్
Advertisement
Ads by CJ

డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ మళ్ళీ పెళ్లి హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయిక. మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన  దర్శకత్వం వహిస్తున్నారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఫస్ట్ లుక్,  గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. మళ్లీ పెళ్లి వేసవిలో మే 26న విడుదల కానుంది. విడుదల తేదీ పోస్టర్‌లో నరేష్ , పవిత్ర లోకేష్ తమ అనురాగ బంధాన్ని పంచుకున్నారు. పోస్టర్‌లో ఒకరినొకరు ప్రేమగా కౌగిలించుకుంటూ కనిపించారు.

Naresh - Pavitra Malli Pelli Date Fixed :

Naresh, Pavitra Lokesh Malli Pelli Releasing On May 26th

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ