Advertisementt

శాకుంతలం నుంచి మల్లికా మల్లికా.. సాంగ్

Wed 18th Jan 2023 06:55 PM
shaakuntalam song release  శాకుంతలం నుంచి మల్లికా మల్లికా.. సాంగ్
Shakunthalam song release శాకుంతలం నుంచి మల్లికా మల్లికా.. సాంగ్
Advertisement
Ads by CJ

శాకుంతలం నుంచి మల్లికా మల్లికా.. సాంగ్ 

మ‌ల్లికా మ‌ల్లికా మాల‌తీ మాలికా

చూడ‌వా చూడ‌వా ఏడి నా ఏలిక‌

హంసికా హంసికా జాగునే సేయ‌కా

పోయిరా పోయిరా .. రాజుతో రా ఇకా..

ఈ పాట వింటుంటే మ‌న‌సులో తెలియ‌ని ఓ ఉద్వేగం, తీయ‌ని అనుభూతి క‌లుగుతుంది. త‌న భ‌ర్త దుష్యంతుడి కోసం ఎదురు చూసే శకుంత‌ల త‌న చుట్టూ ఉన్న మొక్క‌లు, ప‌క్షులతో మ‌న‌సులోని బాధను అందంగా వ్య‌క్తం చేస్తుంది. మ‌రి పూర్తి స్థాయి విజువ‌ల్స్‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఈ పాట‌ను వీక్షించాలంటే మాత్రం  ఫిబ్ర‌వ‌రి 17 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందేనంటున్నారు ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌. ప్రతీ సినిమాను ఎంతో ప్యాషన్‌తో తెర‌కెక్కిస్తూ ప్ర‌తీ ఫ్రేమ్ చాలా గొప్ప‌గా ఉండాల‌ని క‌ల‌లు క‌ని దాన్ని వెండితెర‌పై  సృష్టించ‌టానికి ఆరాట‌ప‌డే అతి కొద్ది మంది ఫిల్మ్ మేక‌ర్స్‌లో గుణ శేఖ‌ర్ ఒక‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక‌ దృశ్య కావ్యం శాకుంతలం.

Shakunthalam song release:

Samantha Shaakuntalam song release

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ