అనుష్క మూవీలో నవీన్ పొలిశెట్టి లుక్
Naveen Polishetty Turns Standup Comedian Sidhuయంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. సోమవారం హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ సిద్ధు పోలిశెట్టి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. కామెడీ టైమింగ్ లో మంచి పేరున్న నవీన్ స్టాండప్ కమెడియన్ గా మరింతగా నవ్వించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి.
Naveen Polishetty Birthday special look
naveen polishetty
anushka
Nelson Gets Full Freedom For Jailer 3
6 Nov 2026
Theatre Crunch For Suriya Scene
6 Nov 2026
Herculean Task Ahead For Nayanthara
6 Nov 2026
Megaverse Is Expanding With Guest List
6 Nov 2026
Ramayana Box Office Business Dynamics
6 Nov 2026
Suriya Scene Business Dynamics
6 Nov 2026
Ramayana Pre Sales Gross and Occupancy
6 Nov 2026
Ramayana: Ranbir on Sai Pallavi
6 Nov 2026
Vishwambhara in a song shoot
6 Nov 2026
Hatah backs off
6 Nov 2026
Who can replace the Khans
6 Nov 2026
Wizard of Words failing his Beauties
6 Nov 2026
Summer Holidays censored
6 Nov 2026
itllu Arjuna trailer talk
6 Nov 2026
Aditi Myakal Photos
6 Nov 2026
Summer Holidays Movie Pre-Release Photos
6 Nov 2026
Archana Jois Photos
6 Nov 2026
Anisha Ambrose Photos
6 Nov 2026
Avengers New Posters
6 Nov 2026
Niharika Konidela Photos
6 Nov 2026
JD Chakravarthy Photos
6 Nov 2026
Scene Movie Pre-release Event Photos
6 Nov 2026
Payal Chengappa Photos
6 Nov 2026
Archana Lyer Photos
6 Nov 2026
Scene Movie Stills
6 Nov 2026
Ramayana Review
6 Nov 2026
Rudravanam PS Web Series Review
6 Nov 2026
Akka Web Series Review
6 Nov 2026
KilleR Review
6 Nov 2026
Cult Review
6 Nov 2026
Aadarsha Kutumbam Review
6 Nov 2026
Naa Wife Missing Review
6 Nov 2026
Haiku Review
6 Nov 2026
418 Movie Review
6 Nov 2026
Ranabaali Review
6 Nov 2026
Crazy Kalyanam Review
6 Nov 2026
Jailer 2 Review
6 Nov 2026
















































