Advertisement

రష్యా లో కూడా తగ్గేదేలే అంటున్న పుష్ప

Mon 28th Nov 2022 05:08 PM
allu arjun,pushpa,russian  రష్యా లో కూడా తగ్గేదేలే అంటున్న పుష్ప
Pushpa is releasing in Russian రష్యా లో కూడా తగ్గేదేలే అంటున్న పుష్ప
Advertisement

పుష్ప చిత్రం సృష్టించిన రికార్డ్ లు గురించి, పుష్పరాజ్ కి వచ్చిన అవార్డ్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తగ్గేదేలే అని ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు నిజజీవితంలో కూడా వర్కౌట్ అవుతుంది. ఆ ఒక్క డైలాగ్ తో అటు క్రీడకారులను, ఇటు రాజకీయనాయకులను ప్రభావితం చేసాడు పుష్పరాజ్. 

సినిమా వచ్చి దాదాపు సంవత్సం కావొస్తున్నా ఇంకా పుష్ప రాజ్ మన కళ్ళముందే తిరుగుతున్నాడు.  సుకుమార్ రాసిన పాత్రలో బన్నీ ఒదిగిపోయి సినిమాలో సిండికేట్ వ్యవస్థను శాసించినట్లు, బయట సరికొత్త రికార్డ్స్ ను శాసిస్తున్నాడు పుష్ప రాజ్. 

పుష్ప సినిమా  చిత్రాన్ని ఇప్పుడు రష్యా లో ప్రీమియర్స్ వేయనున్నారు. డిసెంబర్ 1 న మాస్కో లో ఈ చిత్రం ప్రీమియర్ వేయనున్నారు. డిసెంబర్ 3న పీటర్స్బర్గ్ లో ఈ చిత్రం ప్రీమియర్ వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోస్ కి సినిమా కాస్ట్ &క్రూ కూడా హాజరు కానుంది. పుష్ప చిత్రం డిసెంబర్ 8 నుంచి రష్యాలో విడుదలకు సిద్దమవుతుంది.

Pushpa is releasing in Russian:

Allu Arjun Pushpa To Release In Russian Language On December 8th

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement