Advertisement

మునుగోడులో TRS విజయకేతనం

Sun 06th Nov 2022 06:00 PM
munugode,telangana,trs wins  మునుగోడులో TRS విజయకేతనం
Munugode bypoll: TRS wins మునుగోడులో TRS విజయకేతనం
Advertisement

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్ ఈ రోజు జరిగింది. మొదటి నాలుగు రౌండ్స్ లో BJP TRS కి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ.. ఫైనల్ గా TRS ఘన విజయ సాధించింది. నాలుగో రౌండ్ నుంచే ఆధిక్యం ప్రదర్శించిన TRS చివరి వరకు ఆ ఆధిక్యం నిలబెట్టుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరి రౌండ్స్ లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అయితే ఏకంగా డిపాజిట్‌నే కోల్పోయింది.

మునుగోడు ఉపఎన్నికలో విజయకేతనం ఎగరేసిన TRS నేతలు తెలంగాణ భవన్‌లో బాణసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నాయి.

Munugode bypoll: TRS wins:

Munugode Telangana By Election Results 2022: TRS Wins

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement