Advertisementt

అఫీషియల్: సర్దార్ 2

Wed 26th Oct 2022 03:56 PM
karthi,ps mithran,sardar 2 announced  అఫీషియల్: సర్దార్ 2
Sardar 2 Announced అఫీషియల్: సర్దార్ 2
Advertisement
Ads by CJ

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కలయికలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ఈ చిత్రం తెలుగు, తమిళంలో బాక్సాఫీస్ వద్ద ఐదు రోజుల రన్ లో అసాధారణమైన బిజినెస్ సాధించి, బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. రాశి ఖన్నా, రజిషా విజయన్, లైలా ఈ సినిమాలోని ప్రముఖ నటులు;ుగా నటించారు. సర్దార్ హిట్ అవడంతో.. దానికి సీక్వెల్ గా సర్దార్  పార్ట్ 2 చేయడానికి టీమ్ హింట్స్ఇచ్చింది. ఈరోజు టీమ్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. సర్దార్ సీక్వెల్ ఉంటుంది, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

కార్తీ పోషించిన సర్దార్ కొడుకు పాత్రను రా ఏజెంట్‌గా చేరమని ఆఫర్ చేయగా అతను అంగీకరించాడు. నెక్స్ట్ మిషన్ కంబోడియాలో జరగబోతోంది. సర్దార్ కోసం పనిచేసిన అదే టీమ్ సర్దార్ 2కి కూడా అసోసియేట్ అవుతుంది.

సర్దార్ లో కార్తి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కార్తి విలక్షణమైన నటన ప్రేక్షకులతో పాటు విమర్శకుని ఆకట్టుకుంది. 

Sardar 2 Announced:

Karthi, PS Mithran, Prince Pictures Sardar 2 Announced

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ