Advertisement

నువ్వు నేను ప్రేమ అంటున్న స్టార్ మా !

Mon 16th May 2022 08:58 AM
star maa,nuvu nenu prema,kannada stars,swaminathan,pavithra  నువ్వు నేను ప్రేమ అంటున్న స్టార్ మా !
Star Maa brings to life a new story, Nuvu Nenu Prema.. నువ్వు నేను ప్రేమ అంటున్న స్టార్ మా !
Advertisement

ఇద్దరు మనుషులు ప్రేమగా ఎదురుపడితే, ఒకరినొకరు ఇష్టపడితే ప్రేమ పుడుతుంది. సాధారణంగా జరిగేది ఇదే. కానీ అస్సలు  ఇష్టపడే ఛాన్స్ లేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య  ప్రేమ ఎలా పుడుతుంది? ఇదే స్టార్ మా సరికొత్త సీరియల్ కథ. అదే నువ్వు నేను ప్రేమ. ఇద్దరి మధ్య శత్రుత్వం  సంధించే  చాలా కష్టమైన ప్రశ్నలకు  అర్ధవంతమైన సమాధానాలు ఇవ్వబోతోంది - ఈ  సీరియల్ "నువ్వు నేను ప్రేమ".

జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి, జీవితం అంటే డబ్బు సంపాదించడమే అనుకునే అబ్బాయికి మధ్య ఒక బంధం ఏర్పడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేదే సింపుల్ గా ఈ సీరియల్ కథ. విభిన్నమైన మనస్తత్వాల మధ్య మొదలయ్యే సంఘర్షణ ఎటు దారితీస్తుందో తెలియని ప్రయాణం చేస్తున్న ఇద్దరి మనుషుల కథ ఇది.

స్టార్ మా లో ఈరోజు సాయంత్రం 06.30 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం అవుతుంది.ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ బ్రాడ్ కాస్ట్ అవుతుంది.

నువ్వు నేను ప్రేమ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/KEkLkYjMusk

Content Produced by Indian Clicks, LLC

Star Maa brings to life a new story, Nuvu Nenu Prema..:

Star Maa: Nuvu Nenu Prema..

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement