Mr బెగ్గర్ గా బర్నింగ్ స్టార్

Sat 01st Jan 2022 05:44 PM
mr begger,mr begger movie,mr begger telugu movie,director vadla janardhan,sampornesh babu,burning star,sampoornesh  Mr బెగ్గర్ గా బర్నింగ్ స్టార్
Mr Begger Movie New Year Poster Mr బెగ్గర్ గా బర్నింగ్ స్టార్

Mr బెగ్గర్ గా బర్నింగ్ స్టార్ సంపూ..

వరుస సినిమాలతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు దూసుకుపోతున్నారు. ఇటీవలే క్యాలీ ఫ్లవర్ సినిమా విడుదలై ప్రేక్షకులను నవ్వులతో పులకరించేలా చేసింది. ఇప్పుడు తాజాగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా Mr బెగ్గర్ సినిమా షూటింగ్ ప్రారంభం త్వరలో కానుంది. కార్తీక్ మూవీస్ పతాకంపై వడ్ల జనార్దన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు గురురాజ్, కార్తిక్ వడ్ల నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఫణీంద్ర వర్మ అల్లూరి. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్. 

Mr Begger Movie New Year Poster:

Mr Begger Movie shooting shortly