ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్ సినిమా..!
Aadi Sai Kumar movie to start in Ugadi.!ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్, భాస్కర్ బంటు పల్లి ల సినిమా..!
వరుస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో ఆది సాయి కుమార్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భాస్కర్ బంటు పల్లి ఈ సినిమా కి కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అందిస్తున్నారు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా లో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్ తో, సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు.. శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా గుడివాడ యుగంధర్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.సాకేత్ కొమండూరి సంగీతం సమకూరుస్తుండగా A. D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. కాగా ఈ ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 13 న సినిమా ప్రారంభోత్సవం చేయనున్నారు.
రచయిత, డైరెక్టర్: భాస్కర్ బంటుమిల్లి, ప్రొడ్యూసర్: యుగంధర్ టి (గుడివాడ యుగంధర్), సమర్పణ: టి. విజయ్ కుమార్ రెడ్డి, బ్యానర్: శిఖర క్రియేషన్స్, మ్యూజిక్ డైరెక్టర్: సాకేత్ కొమండూరి, డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ: A. D. మార్గల్, ప్రొడక్షన్ కంట్రోలర్: శైలజ గంటి, PRO: సాయి సతీష్, రాంబాబు పర్వతనేని.
Aadi Sai Kumar movie to start in Ugadi.!
aadi sai kumar new movie
aadi sai kumar movie to start in ugadi
Sigma: Rage of Sigma reverberates
9 Sep 2026
Lust Stories 3 Trailer Out
9 Sep 2026
Mahesh all set to finish Varanasi
9 Sep 2026
Hanuman Ansh Creates History At BO
9 Sep 2026
Can Vishwambhara Rebuild Its Lost Hype
9 Sep 2026
Malavika crazy stunts for Sardar 2
9 Sep 2026
Lokah director, Icon Star pic goes viral
9 Sep 2026
Dada to dance crazily
9 Sep 2026
Time locked for Ranabaali teaser
9 Sep 2026
Deepika-Ranveer shares Dua pic
9 Sep 2026
Get Ready For Another AVD
9 Sep 2026
Vaishnavi Chaitanya photos
9 Sep 2026
Meenakshi Goswami Photos
9 Sep 2026
Prarthana Chabbria Photos
9 Sep 2026
Krishnam Bhaje Movie Stills
9 Sep 2026
Surbhi Photos Photos
9 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
9 Sep 2026
Rashi Singh Photos
9 Sep 2026
Deepa Balu Photos
9 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
9 Sep 2026
Samyuktha Viswanathan Photos
9 Sep 2026
Sahaa - Life of Sanju Review
9 Sep 2026
I'M Game Review
9 Sep 2026
Rambha Oorvasi Menaka Review
9 Sep 2026
Bethlehem Kutumba Unit Review
9 Sep 2026
Romanchakam Review
9 Sep 2026
Kiku Chiranjeevi Review
9 Sep 2026
Toxic Review
9 Sep 2026
Ameer Log Review
9 Sep 2026
Irumudi Review
9 Sep 2026
Pallaburusu Review
9 Sep 2026
Makutam Review
9 Sep 2026
Husharu Pittalu Review
9 Sep 2026







































