Advertisement

నిహారిక ఓ మంచి రోజు చూసి చెప్తా

Fri 26th Feb 2021 04:51 PM
o manchi roju chusi chepta,o manchi roju chusi chepta release date march 19th,vijay sethupathi,niharika konidela  నిహారిక ఓ మంచి రోజు చూసి చెప్తా
O Manchi Roju Chusi Chepta release date March 19th నిహారిక ఓ మంచి రోజు చూసి చెప్తా
Advertisement

విజయ్ సేతుపతి నిహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం ఓ మంచి రోజు చూసి చెప్తా, మార్చ్ 19న విడుదల 

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ఓ మంచి రోజు చూసి చెప్తా అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను భారి  ధరకి సొంతం చేస్తున్నారు. ఈ చిత్రానికి  ఓ మంచి రోజు చూసి చెప్తా అనే పేరుతో మార్చ్ 19న విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ ఓ మంచి రోజు చూసి చెప్తా చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చ్ 19 న భారీగా విడుదల చేస్తున్నాము అని తెలిపారు. 

చిత్రం పేరు: ఓ మంచి రోజు చూసి చెప్తా, బ్యానర్ : అపోలో ప్రొడక్షన్స్, నటి నటులు: విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల, గౌతమ్ కార్తీక్, గాయత్రీ శంకర్, విజి చంద్ర శేఖర్, రమేష్ తిలక్ మరియు తదితరులు. సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, కెమెరా: శ్రీ శరవణన్, ఎడిటర్: అర్ గోవింద్ రాజ్, పి అర్ ఓ : పాల్ పవన్.

O Manchi Roju Chusi Chepta release date March 19th:

Vijay Sethupathi, Niharika Konidela film O Manchi Roju Chusi Chepta release date March 19th

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement