Advertisement

రొమాన్స్ 2 ఇన్ 1 ఫస్ట్ లుక్ విడుదల

Sat 24th Oct 2020 05:47 PM
romance 2 in 1 movie,romance 2 in 1 movie first look,romance 2 in 1 first look poster  రొమాన్స్ 2 ఇన్ 1 ఫస్ట్ లుక్ విడుదల
Romance 2 in 1 Movie first Look రొమాన్స్ 2 ఇన్ 1 ఫస్ట్ లుక్ విడుదల
Advertisement

యావర అహమ్మద్, మనీషా పిలై ప్రధాన పాత్రలో జి.ఎస్.కె ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ రొమాన్స్ 2 ఇన్ 1. ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తే అనే ఆసక్తికరమైన కథ కథాంశం తో త్వరలో మీ ముందుకు వస్తుంది. శివ ఈ వెబ్ సిరీస్ ని స్వీయ దర్శకత్వం చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. 

ఈ సందర్భంగా దర్శక నిర్మాత శివ మాట్లాడుతూ ఇది చాలా డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్  కథ. మంచి ఆసక్తికరమైన కథాంశం తో రూపొందిస్తునాం. ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తుంటుంది. ఆలా ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ఎందుకు ప్రేమిస్తుంది, ఆ ఆత్మ ఎవరు, తన కథ ఏంటి, చివరికి ఎమౌంతుంది అనేది కథ. ఈ రోజు దసరా సందర్భంగా మా రొమాన్స్ 2 ఇన్ 1 వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసాము. నవంబర్ లో టీజర్ ను విడుదల చేసి త్వరలో ఓ టి టి లో విడుదల చేస్తాం అని తెలిపారు. 

Romance 2 in 1 Movie first Look:

Romance 2 in 1 Movie first Look launch

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement