ఆపద్బాంధవుడు కి 28 సంవత్సరాలు!
Apadbandhavudu is 28 years old!ఆపద్బాంధవుడు కి 28 సంవత్సరాలు!
చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రమిది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కొంచెంలో మిస్ అయ్యింది. అలాగే 5 నంది అవార్డులు గెలుచుకున్న చిత్రం. చిరు అభినయం ఇంటిల్లిపాదినీ కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే శివుని పాత్రలో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యినట్టు ఉంటుంది ఈ చిత్రంలోని చిరంజీవి పాత్ర. మీనాక్షి శేషాద్రి కథానాయకిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అలాగే ఎం ఎం కీరవాణి అందించిన స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయి. కె.విశ్వనాథ్ - ఏడిద నాగేశ్వరరావు కలయికలో రూపొందిన ఆఖరు చిత్రం కూడా ఇదే. ఈ సినిమా తరువాత నిర్మాణానికి దూరమయ్యారు ఏడిద నాగేశ్వరరావు. అయితే నిర్మాతగా మాత్రం ఆయన్ని అన్ని విధాలా సంతృప్తిపరచిన చిత్రమిది. పూర్ణోదయ సంస్థ ప్రతిష్టని మరింత ఇనుమడింప చేసింది. జంధ్యాల తొలిసారి మేకప్ వేసుకొన్న చిత్రమిది. ఈ సినిమాకి సంభాషణలు అందించిన జంధ్యాల.. ఇందులోని పరంధామరాజు పాత్రని ప్రేమించడం మొదలెట్టారు. చివరకి ఈ పాత్ర నేనే చేస్తా అని ఏడిద నాగేశ్వరరావుకి ఓ చీటి రాసిచ్చారు. చివరకి కె.విశ్వనాథ్ కూడా ఓకే అనడంతో తొలిసారి జంధ్యాల మేకప్ వేసుకొన్నారు. ఆయన నటించిన మొదటి, చివరి చిత్రం ఇదే .
Apadbandhavudu Movie is 28 years old!apadbandhavudu movie
apadbandhavudu movie is 28 years old
chiramjeevu
Nelson Gets Full Freedom For Jailer 3
6 Nov 2026
Theatre Crunch For Suriya Scene
6 Nov 2026
Herculean Task Ahead For Nayanthara
6 Nov 2026
Megaverse Is Expanding With Guest List
6 Nov 2026
Ramayana Box Office Business Dynamics
6 Nov 2026
Suriya Scene Business Dynamics
6 Nov 2026
Ramayana Pre Sales Gross and Occupancy
6 Nov 2026
Ramayana: Ranbir on Sai Pallavi
6 Nov 2026
Vishwambhara in a song shoot
6 Nov 2026
Hatah backs off
6 Nov 2026
Who can replace the Khans
6 Nov 2026
Wizard of Words failing his Beauties
6 Nov 2026
Summer Holidays censored
6 Nov 2026
itllu Arjuna trailer talk
6 Nov 2026
Aditi Myakal Photos
6 Nov 2026
Summer Holidays Movie Pre-Release Photos
6 Nov 2026
Archana Jois Photos
6 Nov 2026
Anisha Ambrose Photos
6 Nov 2026
Avengers New Posters
6 Nov 2026
Niharika Konidela Photos
6 Nov 2026
JD Chakravarthy Photos
6 Nov 2026
Scene Movie Pre-release Event Photos
6 Nov 2026
Payal Chengappa Photos
6 Nov 2026
Archana Lyer Photos
6 Nov 2026
Scene Movie Stills
6 Nov 2026
Ramayana Review
6 Nov 2026
Rudravanam PS Web Series Review
6 Nov 2026
Akka Web Series Review
6 Nov 2026
KilleR Review
6 Nov 2026
Cult Review
6 Nov 2026
Aadarsha Kutumbam Review
6 Nov 2026
Naa Wife Missing Review
6 Nov 2026
Haiku Review
6 Nov 2026
418 Movie Review
6 Nov 2026
Ranabaali Review
6 Nov 2026
Crazy Kalyanam Review
6 Nov 2026
Jailer 2 Review
6 Nov 2026
















































