వీరభోగ వసంత రాయలుగా నారా రోహిత్ లుక్!

Tue 24th Jul 2018 11:41 PM
veera bhoga vasantha rayalu,nara rohit,birthday special  వీరభోగ వసంత రాయలుగా నారా రోహిత్ లుక్!
Nara Rohith Menacing Cult Look from VBVR వీరభోగ వసంత రాయలుగా నారా రోహిత్ లుక్!
Sponsored links

నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వీర భోగ వసంత రాయలు'.. రేపు (జూలై 25) నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేసింది చిత్ర బృందం..పోస్టర్ లో  'హిట్ మ్యాన్' అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నారా రోహిత్ ని పిలుస్తుండడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.. చిత్రంలోని ఆయన పాత్ర స్వభావం కూడా అలానే ఉండబోతుందని ఫస్ట్ లుక్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. మెనాసింగ్ కల్ట్ లుక్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ  ఫస్ట్ లుక్ లో నారా రోహిత్ చాలా సీరియస్ గా తన హావభావాలను కనపరుస్తూ సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్ ని కలగజేస్తున్నాడు. ఎంతో వైవిధ్యంగా, కొత్తగా సినిమా ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై  క్యూరియాసిటీని, ఎక్స్ పెక్టేషన్స్ ను మరింత పెంచుతున్నారు. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియ శరన్, శ్రీ విష్ణు , సుధీర్ బాబులు ముఖ్య  పాత్రల్లో నటించారు.. మార్క్ కే రాబిన్ సంగీతం వహించారు.

Sponsored links

Nara Rohith Menacing Cult Look from VBVR:

The first look of hero Nara Rohith from ‘Veera Bhoga Vasantha Rayalu’ is unveiled

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019