వరుణ్, సంకల్ప్ రెడ్డి చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్!

Thu 12th Jul 2018 10:05 PM
varun tej,sankalp reddy,release date,anthariksham  వరుణ్, సంకల్ప్ రెడ్డి చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్!
Release Date locked for Varun Tej and Sankalp Reddy’s Film వరుణ్, సంకల్ప్ రెడ్డి చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్!
Sponsored links

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి సినిమా విడుదల తేది ఖరారు!

హీరో వరుణ్ తేజ్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అదితిరావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ మూవీలో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. అందుకోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్  జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), మరియు రోమన్  వర్క్ చెయ్యడం జరిగింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అదితిరావ్ హైదరీ పై 3డి స్కాన్ చెయ్యడం జరిగింది. సినిమాకు ఈ టెక్నాలజీ మరింత హెల్ప్ కానుంది. గతంలో వీరు ఎక్ష్పపాండబుల్స్2, ట్రాయ్, జీరో డార్క్ థట్టి, హీర్సులేస్, ది ఇంవీసిబుల్, లొవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కో పోలో, గేమ్ అఫ్ త్రోన్స్ వంటి హాలివుడ్ చిత్రాలకు వీరు పని చేసారు.

Sponsored links

Release Date locked for Varun Tej and Sankalp Reddy’s Film:

Varun Tej and Sankalp Reddy’s Film Release on December 21

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019