బ్రూస్ లీ సెన్సార్ టాక్..!

CineJosh news

రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది బ్రూస్ లీ. ఈరోజు సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ సభ్యుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీనువైట్ల స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ అంటున్నారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ గా సినిమా రన్ అవుతుందట. ఫస్ట్ హాఫ్ లో రొమాన్స్, పాటలు, కామెడీ ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయని టాక్.

brucelee sensor talk
ram charan
srinuvaitla
danayya