Advertisementt

మెగా అభిమానులను వాడేసుకున్నారు!

Tue 28th Jul 2015 04:00 AM
ramcharan movie bruce lee,bruce lee tamil movie title,gv prakash bruce lee  మెగా అభిమానులను వాడేసుకున్నారు!
మెగా అభిమానులను వాడేసుకున్నారు!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ కొత్త సినిమా శ్రీను వైట్లు దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే సోషల్ మీడియాలో సినిమా పేరుతో ఊదరగొట్టే ప్రమోషన్స్ చేసి ట్రెండ్ చేసుకోవడం ఇప్పుడు హీరో అభిమానుల్లో మొదలైన కొత్త లెక్క. ఎన్ని రోజులు టాపులో ట్రెండ్ అయితే ఆ హీరోకి అంత క్రేజ్ ఉందన్న అర్థం వచ్చేలా సాగుతున్నాయి పబ్లిసిటీ కార్యక్రమాలు.

మొన్నటి దాకా రామ్ చరణ్ కొత్త చిత్రాన్ని బ్రూస్ లీ అన్న పేరుతో తెగ పాపులర్ చేసేసారు మెగా ఫ్యాన్స్. తీరా చూస్తే ఈ టైటిల్ అరవం వాళ్ళు తన్నుకుపోవడంతో విస్తుపోయారు. బ్రూస్ లీ అన్న టైటిల్ జీవీ ప్రకాష్ హీరోగా ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వంలో రానున్న సినిమా అని తెలిసే సరికే ఈ పేరుతో సోషల్ మీడియాలో దుమ్ము లేపారు మనాళ్ళు. ఇప్పుడేమో ఎంచక్కా మెగా ఫ్యాన్స్ అండతో ఉచితంగా వచ్చిన పబ్లిసిటిని వాడేసుకుంటున్నారు అరవం తమ్ముళ్ళు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ