ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అఖిల్ రియల్ ఫైట్స్ అదిరాయి.!

అఖిల్ అక్కినేని హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న తొలి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఇటీవల స్పెయిన్‌లోని ఎస్పానా సిటీలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిందట. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన మేకింగ్ వీడియోను ఈరోజు మీడియాకు విడుదల చేశారు. అందులో అఖిల్ చేసిన రియల్ ఫైట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. టోటల్‌గా ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చిందని యూనిట్ చెప్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటివరకు 50 శాతం పూర్తయిందట. అఖిల్ సరసన సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
akhil movie details
akhil and vinayak combo movie
akhil action in espana
akhil movie in bangkok
Two Projects In Pipeline For Yash
1 Sep 2026
Buzz About Shiva Nirvana Next Movie
1 Sep 2026
BKU Joins 200 Crore Club
1 Sep 2026
Mega Surprise in Kaaka
1 Sep 2026
Hatah title glimpse captivating
1 Sep 2026
Vishwambhara eyeing December strike
1 Sep 2026
Sardar 2 trailer and audio details out
1 Sep 2026
Fans Alerted With PK SRV Movie Buzz
1 Sep 2026
Satwika Photos
1 Sep 2026
Veta Movie Opening Photos
1 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
1 Sep 2026
Ananthika Sanilkumar Photos
1 Sep 2026
Legacy Movie Stills
1 Sep 2026
Haiwaan Movie Stills
1 Sep 2026
Irumudi Success Celebrations Photos
1 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
1 Sep 2026
Toxic Pre Release Event Photos
1 Sep 2026
Bandla Janani Wedding Photos
1 Sep 2026
Malvika Sharma Latest Photos
1 Sep 2026
ViRosh Haldi Ceremony Photos
1 Sep 2026
Kiku Chiranjeevi Review
1 Sep 2026
Toxic Review
1 Sep 2026
Ameer Log Review
1 Sep 2026
Irumudi Review
1 Sep 2026
Pallaburusu Review
1 Sep 2026
Makutam Review
1 Sep 2026
Husharu Pittalu Review
1 Sep 2026
Vishwanath and Sons Review
1 Sep 2026
Agadha Review
1 Sep 2026
KJQ Review
1 Sep 2026
DC Review
1 Sep 2026
Korean Kanakaraju Review
1 Sep 2026







































