Advertisementt

బషీద్ హీరోగా ‘ఎవడ్రా హీరో’!

Wed 27th May 2015 02:32 PM
evadra hero,basheed,namitha,sandhya,brahmanandam  బషీద్ హీరోగా ‘ఎవడ్రా హీరో’!
బషీద్ హీరోగా ‘ఎవడ్రా హీరో’!
Advertisement
Ads by CJ

అల్లరే అల్లరి, రామ్‌దేవ్ చిత్రాల ఫేం బషీద్ కథానాయకుడిగా నటిస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యస్.కె.అబ్దుల్లా సమర్పణలో ఎస్‌బీకె ఫిలింస్ కార్పోరేషన్ పతాకంపై యస్.కె కరీమున్నిసా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నమిత, రేఖ, ‘ప్రేమిస్తే’ ఫేం సంధ్య నాయికలు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలోని పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా బషీద్ మాట్లాడుతూ ‘పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న పక్కా కమర్షియల్ చిత్రమిది. బ్యాంకాక్, దుబాయ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. వినోదం, సెంటిమెంట్, యాక్షన్‌ను సమపాళ్లలో మేళవించిన చిత్రమిది. బ్రహ్మానందంగా గబ్బర్‌సింగ్‌గా నవ్వులు పంచుతాడు. తప్పకుండా చిత్రాన్ని అన్ని వర్గాల వారు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, ఫోటోగ్రఫీ: మధు.ఎ.నాయుడు, కె.యస్ సెల్వరాజ్.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ