Advertisementt

ఆకట్టుకుంటోన్న చియాన్‌ లుక్‌!

Mon 20th Apr 2015 01:21 AM
chiyan vikram,new look,10 enradhukulla,i movie,samantha  ఆకట్టుకుంటోన్న చియాన్‌ లుక్‌!
ఆకట్టుకుంటోన్న చియాన్‌ లుక్‌!
Advertisement
Ads by CJ

ఇటీవల విడుదలైన ‘ఐ’ చిత్రంలో డిఫరెంట్‌ గెటప్స్‌తో తన విలక్షణతను చాటుకున్న చియాన్‌ విక్రమ్‌ తాజాగా ‘10ఎంద్రతుకుల్లా’ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విక్రమ్‌ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో విక్రమ్‌ సరసన సమంత నటిస్తోంది.దర్శకుడు మురుగదాస్‌, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియో సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో విక్రమ్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మొత్తానికి తన 48వ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ చియాన్‌ అభిమానులను సంతోషపరుస్తోంది. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎంతటి విజయాన్ని సాదిస్తుందో వేచిచూడాల్సివుంది....!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ