Advertisementt

మే 15న వస్తున్న నాగార్జున 'శివ'..!!

Sun 12th Apr 2015 07:08 AM
shiva,in 3d,nagarjuna,ramgopal varma  మే 15న వస్తున్న నాగార్జున 'శివ'..!!
మే 15న వస్తున్న నాగార్జున 'శివ'..!!
Advertisement
Ads by CJ

     సరిగ్గా 26 ఏళ్ల క్రితం ఓ కొత్త డైరెక్టర్‌ రూపొందించిన 'శివ' అనే సినిమా సెన్సెషన్‌గా నిలిచింది. సినిమా స్క్రీన్‌ప్లే కానుంచి మొదలుపెడితే కథ, ఫైట్లు, సాంగ్స్‌ అన్ని కూడా వినూత్నంగానే కాకుండా జనరంజకంగా కూడి ఉండి ఓ కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. అందుకే 'శివ' విడుదలైన 26 సంవత్సరాలు గడస్తున్నా.. ఇంకా ఆ సినిమాను తలుచుకోకుండా ఉండలేకపోతున్నాం. హీరో నాగార్జునకు ఒక్కసారిగా మాస్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టిన ఈ సినిమా సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ అత్యుత్తమ వంద చిత్రాల్లో కూడా స్థానం సంపాదించుకుంది. అయితే 'శివ' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆధునిక సౌబగులు దిద్దుకొని త్రీడీ అనలాగ్‌ సౌండ్‌ టెక్నాలజీతో సరికొత్త 'శివ' మే 15న ప్రేక్షకులను పలకరించనున్నాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ