Advertisementt

హీరో శ్రీకాంత్ కొత్త చిత్రం 60 శాతం పూర్తి!

Fri 27th Feb 2015 01:21 AM
srikanth,new movie,karanam babji,anagani films  హీరో శ్రీకాంత్  కొత్త చిత్రం 60 శాతం పూర్తి!
హీరో శ్రీకాంత్ కొత్త చిత్రం 60 శాతం పూర్తి!
Advertisement
Ads by CJ

ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్‌ హీరోగా కరణం బాబ్జీ (శ్రీను ) దర్శకత్వంలో  రూపోందుతున్న  కొత్త సినిమా   విజయవాడ లోని ఇంద్రకీలాద్రీ , బస్టాండ్ , జక్కంపూడి కాలనీ పరిసర ప్రాంతాల్లో  షూటింగ్ జరుపుకుంటుంది.. అనగాని ఫిలిమ్స్‌ బ్యానర్‌పై  ఎ.వి వి దుర్గాప్రసాద్  నిర్మిస్తున్న ఈమూవీ ఇటీవలే ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైంది. శ్రీకాంత్ , అక్ష   హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు..

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ :  చండీ సినిమాకు రచయితగా పనిచేసిన బాజ్జీ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది..ఈ సినిమా  నాకే కాదు ,సినిమా టీమ్ మొత్తానికి బ్రేక్ ను ఇస్తుందనే నమ్మకం ఏర్పడిందన్నారు..ఈ  మూవీలో పోలీస్ ఆపీసర్ గా నటిస్తున్నానని  ..ఈ పాత్ర నాకు ఎంతో నచ్చిందని అన్నారు.. 

దర్శకుడు కరణం బాబ్జీ (శ్రీను ) మాట్లాడుతూ : చండీ సినిమాకు రచయితగా  పనిచేశానని..ఈ చిత్రంతో దర్శకుడిగా  పరిచయమౌవుతున్నానని తెలిపారు..  శ్రీకాంత్ గారికి  ఖడ్గం , అపరేషన్ దుర్యోదన   చిత్రాలు  ఎంతో పేరును తెచ్చిపెట్టాయో...ఈ చిత్రం కూడా  అంతకంటే ఎక్కువ పేరును తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందన్నారు.. విజయవాడలోనే  90 శాతం షూటింగ్  జరుపుకుంటుందని  అన్నారు... 

బ్యానర్ :  అనగాని  ఫిలింస్  ,  నిర్మాత :  ఎ.వి.వి  దుర్గాప్రసాద్ ,  దర్శకుడు : కరణం బాబ్జీ (శ్రీను ) , కెమెరా : కె.బుజ్జి , సహానిర్మాత : పి.సత్యనారాయణ

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ