ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
వెంకటేష్ సినిమాకు నో - శృతి హాసన్..!

సీనియర్ హీరోల పేరు వినిపిస్తే యంగ్ హీరోయిన్‌లు మొహం చాటేస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. దశరథ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సన్నాహాలు చేస్తుంది. ఇందులో హీరోయిన్‌గా శృతి హాసన్‌ను సంప్రదించినట్టు గత రెండు రోజులుగా మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్త ఆ నోటా, ఈ నోటా శృతి చెవిన పడింది. వెంటనే, ట్విట్టర్‌లో "నేను ఏదైనా కొత్త సినిమాలో భాగమైతే మీ అందరికీ చెప్తాను. అంతే గాని, ఎటువంటి పుకార్లు ప్రచారం చేయవద్దు. నాకు ప్రతి ఒక్కరిపై గౌరవం ఉంది"అంటూ ఓ ట్వీట్ చేసింది. వెంకటేష్ ప్రస్తావన తీసుకు రాకుండానే, నేను ఆ మూవీలో నటించడం లేదని తేల్చి చెప్పింది.
ఈ విషయంలో హీరోయిన్‌లది తప్పుని చెప్పలేం. సీనియర్ హీరోల పక్కన నటిస్తే యంగ్ హీరోలు ఛాన్స్ ఇవ్వరు. అసలే వాళ్ళ ఇమేజ్ కొంత కాలమే ఉంటుంది. ఈ టైంలోనే నాలుగు రాళ్ళు వెనకేసుకున్నా, కొంచం కెరీర్ సాగించినా. ఎవరి ప్లానింగ్ వాళ్ళది.
shruthihassan rejected venkatesh movie
shruthi hassan news
shruthihassan
Maremma Trailer Talk
1 Sep 2026
Suhas Reveals Death Experiences
1 Sep 2026
Two Projects In Pipeline For Yash
1 Sep 2026
Buzz About Shiva Nirvana Next Movie
1 Sep 2026
BKU Joins 200 Crore Club
1 Sep 2026
Sardar 2 Trailer Talk
1 Sep 2026
Raaka interval to stun all
1 Sep 2026
VETA launched officially
1 Sep 2026
Shalini Pandey on fake videos
1 Sep 2026
Setting aside image and minting dollars
1 Sep 2026
Mahesh Babu wishes his son
1 Sep 2026
Satwika Photos
1 Sep 2026
Veta Movie Opening Photos
1 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
1 Sep 2026
Ananthika Sanilkumar Photos
1 Sep 2026
Legacy Movie Stills
1 Sep 2026
Haiwaan Movie Stills
1 Sep 2026
Irumudi Success Celebrations Photos
1 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
1 Sep 2026
Toxic Pre Release Event Photos
1 Sep 2026
Bandla Janani Wedding Photos
1 Sep 2026
Malvika Sharma Latest Photos
1 Sep 2026
ViRosh Haldi Ceremony Photos
1 Sep 2026
Kiku Chiranjeevi Review
1 Sep 2026
Toxic Review
1 Sep 2026
Ameer Log Review
1 Sep 2026
Irumudi Review
1 Sep 2026
Pallaburusu Review
1 Sep 2026
Makutam Review
1 Sep 2026
Husharu Pittalu Review
1 Sep 2026
Vishwanath and Sons Review
1 Sep 2026
Agadha Review
1 Sep 2026
KJQ Review
1 Sep 2026
DC Review
1 Sep 2026
Korean Kanakaraju Review
1 Sep 2026







































