Advertisementt

అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్

Tue 06th Jan 2015 07:43 AM
pawan kalyan,meets,fan,karuna srinivas  అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్
అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

గోపాల గోపాల ఆడియో వేడుక సందర్భంలో గాయపడిన కరుణ శ్రీనివాస్ అతని కుటుంబ సభ్యులను మంగళవారం (06 - 01 - 15) ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ తన కార్యాలయంలో కలిసి పరామర్శించారు. దాదాపు గంటకు పైగా వారితో సంభాషించారు. శ్రీనివాస్ వైద్యానికి అయిన  ఖర్చులనే గాక .. వారి కుటుంబసభ్యులకు యాభై వేల రూపాయలను  అందజేసారు పవన్ కళ్యాణ్.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ