Advertisementt

అమరావతిలో తెలుగు సినిమా ఊసేలేదు!

Thu 04th Jun 2015 04:18 AM
amaravati,andhra pradesh capital,telugu cinema,andhra leaders  అమరావతిలో తెలుగు సినిమా ఊసేలేదు!
అమరావతిలో తెలుగు సినిమా ఊసేలేదు!
Advertisement
Ads by CJ

అంగరంగ వైభవంగా, అంతర్జాతీయ కేంద్రంగా రూపుదిద్దుకోనున్న నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’లో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, ఉద్యోగులకు ` రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, ఉద్యోగులకు ` భూములిచ్చిన వారికి, రాజధాని నిర్మాణ సంస్థకు భూముల వడ్డనకు రంగం సిద్ధమయింది. రానున్న అవసరాల నిమిత్తం మంగళగిరిలో అంతర్జాతీయ విమానాశ్రయం, ‘ఎయిమ్స్‌’ ఆరోగ్య సంస్థకు శంకుస్థాపన జరగనున్నాయి. కానీ రాజధానికి కళా కాంతుల్ని, గ్లామర్‌ని, టూరిజాన్ని తెచ్చే సినిమా పరిశ్రమ ఊసేలేదు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఎందరో మహామహులు అధికార పార్టీలో క్రియాశీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నిశ్శబ్దం బద్దలయ్యేదెప్పుడో! బాలయ్యబాబు, మురళీమోహన్‌, రాఘవేంద్రరావు, మాగంటి బాబూ తెలుగు సినిమా పరిశ్రమని పట్టించుకోండి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ