మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-దర్శకుడు బుచ్చి బాబు కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది లో ప్రస్తుతం స్పెషల్ సాంగ్ చిత్రకరణ జరుగుతుంది. చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించినా చివరికి కోలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో నర్తిస్తుంది.
ప్రస్తుతం ఈ షూటింగ్ లో పాల్గొంటున్న హీరోయిన్ శృతి హాసన్ పెద్ది స్పెషల్ సాంగ్ కోసం అదిరిపోయే పారితోషికం అందుకుంటుంది అనే టాక్ ఉంది. ఈ సాంగ్ కోసం శృతి హాసన్ కి పెద్ది మేకర్స్ రూ.5 కోట్లు పే చెక్ ఇస్తున్నారని అంటున్నారు. ఇది చాలా ఎక్కువే. అది విన్న నెటిజెన్స్ శృతి హాసన్ పెద్ది సాంగ్ యమా కాస్ట్లీ గురు.
మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో కానీ.. పెద్ది స్పెషల్ సాంగ్ మాత్రం కి హీరోయిన్ శృతి హాసన్ కి ఇస్తున్న పారితోషికం మాములుగా లేదు. అయితే శృతి హాసన్ పెద్ది స్పెషల్ సాంగ్ కోసం రూ.2.5 నుంచి రూ.3.5 కోట్లు అందుకుంటుంది అని తెలుస్తుంది. మరి ఐదు కోట్లా, లేదంటే రూ.2.5 కోట్లా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.




మెగా 158 టైటిల్ పై ఫ్యాన్స్ అసంతృప్తి 
Loading..