Advertisementt

పెద్ది కన్ఫ్యూజన్ కంటిన్యూ

Thu 02nd Apr 2026 08:06 PM
peddi  పెద్ది కన్ఫ్యూజన్ కంటిన్యూ
Peddi unleashes power on Hanuman Jayanthi పెద్ది కన్ఫ్యూజన్ కంటిన్యూ
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్ర రిలీజ్ పై సస్పెన్స్ నెలకొంది. ఏప్రిల్ 30 న పెద్ది రాదు అంటూ సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో రామ్ చరణ్ పెద్ది పోస్ట్ పోన్ అవ్వడం లేదు అని చెప్పండయ్యా అంటున్నా సోషల్ మీడియాలో పెద్ది కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది.

కారణం హనుమాన్ జయంతి పురస్కరించుకుని, పెద్ది మేకర్స్ రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ లో ఉన్న పవర్ ఫుల్ లుక్ తో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్, ఆధ్యాత్మికత తో కూడిన అవతార్‌లో కనిపిస్తున్నారు. అయితే పోస్టర్ పవర్ ఫుల్ గా ఆకట్టుకుంది. కానీ ఆ పోస్టర్ లో ఏప్రిల్ 30 అని రిలీజ్ డేట్ లేదు.

అదే అసలు కన్ఫ్యూజన్ కి కారణం. రామ్ చరణ్ ఏమో ఏప్రిల్ 30 న పెద్ది వస్తుంది అన్నా సోషల్ మీడియా పోస్ట్ లు, హనుమాన్ జయంతి పోస్టర్ అన్ని పెద్ది రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 

Peddi unleashes power on Hanuman Jayanthi:

Peddi celebrates Hanuman Jayanthi with special poster 

Tags:   PEDDI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ