Advertisementt

ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు

Fri 06th Feb 2026 10:07 PM
rajasaab  ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు
This Week OTT releases ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు
Advertisement
Ads by CJ

ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు-వెబ్ సీరీస్ లు 

అమెజాన్ ప్రైమ్

నారీ నారీ నడుమ మురారి (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 04

రిలేషన్షిప్ గోల్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 04

ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06

ఎలీఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06

నెట్ ఫ్లిక్స్ 

క్యాష్ క్వీన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 05

ద లింకన్ లాయర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 05

క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06

సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06

హాట్ స్టార్

రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06

జీ 5

షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06

పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) ఫిబ్రవరి 07

సన్ నెక్స్ట్

నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06

ఆహా

సైక్ సిద్ధార్థ (తెలుగు మూవీ) - ఫిబ్రవరి 04

సోనీ లివ్

జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06

This Week OTT releases:

This Week OTT releases list

Tags:   RAJASAAB
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ