Advertisementt

అఖండ 2 ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యిందా

Sat 03rd Jan 2026 05:54 PM
akhanda 2  అఖండ 2 ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యిందా
Akhanda 2 OTT News అఖండ 2 ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యిందా
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహ బాలకృష్ణ- బోయపాటి కలయికలో తెరకెక్కిన పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 తాండవం డిసెంబర్ 5 న విడుదల కావాల్సి ఉండగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తో సినిమాని డిసెంబర్ 12 న విడుదల చేసారు. అఖండ 2కి అనుకున్న రెస్పాన్స్ థియేటర్స్ నుంచి రాలేదు. 

అదే సంక్రాంతి సీజన్ అయితే అఖండ 2 ఈ టాక్ తో ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేది అని నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన అఖండ 2 చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ పై అందరి కన్ను పడింది. అఖండ 2 అసలైతే ఈపాటికే ఓటీటీలోకి రావాల్సింది. 

కానీ డిసెంబర్ 12 న విడుదలకావడంతో అఖండ2 డిజిటల్ హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే జనవరి 9 నుంచే అఖండ 2 సందడి ఓటీటీలో మొదలవుతుంది. అటు థియేటర్స్ లో పండక్కి బాలయ్య సినిమా లేకపోయినా ఇటు ఓటీటీలో బాలయ్య సినిమా నడుస్తుంది. 

 

Akhanda 2 OTT News:

Akhanda 2 Thaandavam OTT News

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ