సమంత చెప్పడం కాదు నిజంగానే ఈ 2025 సమంత లైఫ్ లో చాలా ప్రత్యేకం. కారణం ఆమె రెండో పెళ్లి చేసుకోవడం, అటు కెరీర్ లోను నిర్మాతగా వేసిన తొలి అడుగు సక్సెస్ అవ్వడం ప్రత్యేకమే కదా. అదే సమంత కూడా చెబుతుంది. తాజాగా సోషల్ మీడియాలో సమంత చేసిన పోస్ట్, ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
2025 తనకు ఏంతో స్పెషల్, గొప్ప సంవత్సరం, ఈ ఏడాది నేను పెళ్లి బంధం లోకి అడుగుపెట్టాను. అది నా లైఫ్ లో ఈ ఏడాది జరిగిన గొప్ప విషయం. నిర్మాతగానూ అడుగులు వేశాను. సొంతగా ప్రొడక్షన్ హౌస్ ని మొదలు పెట్టి ఫస్ట్ మూవీతోనే విజయాన్ని అందుకున్నా. ఇవి రెండూ నా లైఫ్ లో ప్రత్యేకం.. అంటూ పోస్ట్ చేసింది.
అంతేకాకుండా సమంత తన పెళ్ళికి సంబందించిన అన్ సీన్ పిక్స్ అయిన మెహిందీ ఫోటో, పెళ్లి ఫోటో, ఇంకా శుభం చిత్రం పిక్స్, అలాగే ఆమె నటిస్తున్న కొత్త సినిమా మా ఇంటి బంగారం చిత్ర షూటింగ్ ఫొటోస్ ని షేర్ చేసింది.




99 శాతం హిట్ కొడతాం
Loading..