నిన్న శుక్రవారం సెప్టెంబర్ 12 న విడుదలైన తేజ సజ్జ-కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ పాన్ ఇండియా మార్కెట్ లో భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడమే కాదు ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి యునానమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తేజ సజ్జ, మంచు మనోజ్ పెరఫార్మెన్స్ , VFX అద్భుతం, BGM అదుర్స్, సినిమాటోగ్రఫీ అన్ని మిరాయ్ ని సక్సెస్ చెయ్యడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఇక మిరాయ్ వరల్డ్ వైడ్ గా డే 1 కలెక్షన్స్ మీ కోసం..
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 4.15Cr
👉Ceeded: 95L
👉UA: 81L
👉East: 67L
👉West: 38L
👉Guntur: 59L
👉Krishna: 53L
👉Nellore: 24L
Total Collections – 8.32CR(13.45CR~ Gross)
👉KA:- 0.65Cr
👉Hindi+ROI: 1.00Cr
👉OS: 3.95Cr
Total WW:- 13.92CR(24.85CR~ Gross)