ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anupama Parameswaran missing from Bhogi promotions!

భోగి ప్రమోషన్స్ లో కనిపించని హీరోయిన్!

Anupama Parameswaran missing from Bhogi promotions!Anupama Parameswaran missing from Bhogi promotions!


సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటించిన భోగి చిత్రం ఈ నెల 27 న విడుదలకు రెడీ అవుతుంది. ప్రస్తుతం భోగి ప్రమోషన్స్ జోరు మాములుగా లేదు. హీరోయిన్ డింపుల్ హయతి తో కలిసి శర్వానంద్ భోగిని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. వారి మద్యన సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ జోరుగా చర్చ జరుగుతుంది.

మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డింపుల్ హయతి శర్వా తో క్లోజ్ గా మూవీ అయిన వీడియోస్ తో పాటు గా నిన్న ప్రీ రిలీజ్ పార్టీలోను డింపుల్ హయతి శర్వా పక్కనే కూర్చుని ఫోన్ లో ఏదో చూపిస్తున్న వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాదు, వారి నడుమ ఏదో నడుస్తుంది అనే టాపిక్ వైరల్ అయ్యి భోగి సినిమా ప్రేక్షకుల్లోకి వెళుతుంది.

అయితే ఇదంతా ఒక ఎత్తు భోగి చిత్రంలో మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఉంది. ఆమె భోగి ప్రమోషన్స్ లో కనిపించక పోవడం హాట్ టాపిక్ అయ్యింది. అనుపమ పరమేశ్వరన్ భోగి టీమ్ పై అలిగిందా అనేలా ఆమె గురించి చర్చ మొదలైంది. మరి సంపత్ నంది, శర్వా లు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. 

Bhogi Faces Questions Over Anupama's Absence
O.M Review
O.M Review
25 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
25 Nov 2026
DNK Review
DNK Review
25 Nov 2026
GOAT Review
GOAT Review
25 Nov 2026
Scene Review
Scene Review
25 Nov 2026
Ramayana Review
Ramayana Review
25 Nov 2026