ఆకాశం దే మొత్తం హవా
Aakasamlo Oka Tara Blockbuster Talkఈవారం విడుదలైన మూడు క్రేజీ చిత్రాల్లో మొదటిది ENE రిపీట్. ఆ చిత్రం గురువారమే విడుదలైంది. బుధవారం నైట్ నుంచే ప్రీమియర్స్ తో ENE రిపీట్ హడావిడి చెయ్యడం.. ఆ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడం, ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
కానీ శుక్రవారం విడుదలైన దుల్కర్ సల్మాన్ - సాత్విక వీరవల్లి కలయికలో పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశంలో ఒక తార చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఆ చిత్రము గురువారం నైట్ ప్రీమియర్స్ తోనే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది. పవన్ సాధినేని దర్శకత్వం, దుల్కర్ సల్మాన్ పెరఫార్మెన్స్, సాత్విక వీరవల్లి ఫ్రెష్ లుక్స్, అండ్ 100 పర్సెంట్ ఇచ్చిన నటన..
జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, మరో హీరోయిన్ శృతి హాసన్ మ్యాజిక్, అందమైన భావోద్వేగాలు ఆకాశంలో ఒక తార ను ఆకాశంలో కూర్చోబెట్టాయి. ఆకాశంలో ఒక తార కమర్షియల్ హంగులతో కమర్షియల్ హిట్ కాకపోయినా.. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ప్లస్ అయ్యింది.
ఓపిగ్గా చూడాలి, కానీ ఇలాంటి సినిమాలను విస్మరించొద్దు అంటూ సోషల్ మీడియాలో ఆకాశంలో ఒక తారను ఒక్కొక్కరు ఎత్తుతున్నారు. మరోపక్క ధనుష్, మమ్ముట్టీల ఓ.ఎం చిత్రానికి యావరేజ్ టాక్ రావడం ఆకాశంలో ఒక తార కు బాగా హెల్ప్ అయ్యింది. మరి ఈ వారం ఆకాశంలో ఒక తార దే మొత్తం హవా కనిపిస్తుంది.
ఈవారం విడుదలైన మూడు క్రేజీ చిత్రాల్లో మొదటిది ENE రిపీట్. ఆ చిత్రం గురువారమే విడుదలైంది. బుధవారం నైట్ నుంచే ప్రీమియర్స్ తో ENE రిపీట్ హడావిడి చెయ్యడం.. ఆ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడం, ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.