ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> CM Vijay Attends Anirudh-Kavya Wedding Reception

త్రిష మిస్ అయ్యింది, సంగీత వచ్చింది!

CM Vijay Attends Anirudh-Kavya Wedding ReceptionCM Vijay Attends Anirudh-Kavya Wedding Reception


ఈమధ్య కాలంలో అంటే విజయ్ సీఎం అయ్యాక  విజయ్ తో కలిసి అధికారిక కార్యక్రమాలు, అలాగే ప్రవేట్ కార్యక్రమాల్లో కనిపించిన హీరోయిన్ త్రిష రీసెంట్ గాను ఏపీ మాజీ సీఎం జగన్ రిలేటివ్స్ వివాహ వేడుకల్లోనూ విజయ్ తో కలిసి కనిపించింది. దానితో వారి రిలేషన్ పై తమిళనాడు ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది.

అయితే నిన్న శనివారం సాయంత్రం సీఎం విజయ్ చెన్నై లో ఒకేసారి రెండు వివాహాలకు హాజరయ్యారు. ఒకటి టీవీకే ఎంపీ కుమార్తె వివాహ వేడుకకు, అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్ కి విజయ్ వెళ్లారు. అది కూడా సోలో గా. అంటే ఈ రెండు వేడుకల్లో విజయ్ పక్కన త్రిష కనిపించలేదు.

త్రిష, విజయ్ పబ్లిక్ ఈవెంట్స్ కి కలిసి హాజరవుతున్న తరుణంలో గత రాత్రి త్రిష.. విజయ్ పక్కన రెండు వేడుకల్లో కనిపించకపోవడంతో అరరే త్రిష విజయ్ పక్కన మిస్ అయ్యిందే అంటూ ఆమె అభిమానులు, విజయ్ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. కట్ చేస్తే అనిరుద్-కావ్య వెడ్డింగ్ రిసెప్షన్ లో విజయ్ భార్య స్నాగీత కనిపించారు. సంగీత విజయ్ తో రాలేదు.

సంగీత కూడా సింగిల్ గానే ఈ వేడుకకు హాజరవడం, విజయ్, సంగీత సపరేట్ గా రావడం చర్చనీయాంశం అయ్యింది.

Sangeetha arrives separately at Anirudh and Kavya wedding receptio,
O.M Review
O.M Review
22 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
22 Nov 2026
DNK Review
DNK Review
22 Nov 2026
GOAT Review
GOAT Review
22 Nov 2026
Scene Review
Scene Review
22 Nov 2026
Ramayana Review
Ramayana Review
22 Nov 2026