RC17 లో ఆ హీరోయిన్ కన్ ఫర్మ్

Satvika Veeravalli for RC17? Satvika Veeravalli for RC17?

 

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న RC17 చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. బాలీవుడ్ భామలు సారా అర్జున్ దగ్గర నుంచి కన్నడ హీరోయిన్ రుక్మిణి వరకు. ఇక ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లి పేరు కూడా గట్టిగానే వినిపించింది.

కానీ RC17 టీమ్ ఆ విషయాన్నీ కన్ ఫర్మ్ చేయకపోవడంతో మళ్లీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఆకాశంలో ఒక తార హిట్ అవడంతో సాత్విక పేరు మరోసారి RC17 విషయంలో హైలెట్ అవుతుంది. అయితే రీసెంట్ గా RC17 లో రామ్ చరణ్ కి జోడిగా సుకుమార్, సాత్విక వీరవల్లిని ఫైనల్ చెయ్యడమే కాదు ఫోటో షూట్ కూడా చేసారు.

త్వరలోనే RC17 చరణ్ కి జోడిగా సాత్విక పేరు ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోయే RC17 లో రామ్ చరణ్ కి జోడిగా సాత్విక వీరవల్లి ఫిక్స్ అయితే ఆమె కెరీర్ కి ఎలాంటి ఢోకా ఉండదు. మరోపక్క నాగ చైతన్య NC 25 లోను అమ్మడు ఫిక్స్ అయిట్లుగా తెలుస్తుంది. 

Saatvika Veeravalli to star opposite Ram Charan in RC17
O.M Review
O.M Review
20 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
20 Nov 2026
DNK Review
DNK Review
20 Nov 2026
GOAT Review
GOAT Review
20 Nov 2026
Scene Review
Scene Review
20 Nov 2026
Ramayana Review
Ramayana Review
20 Nov 2026