సోషల్ మీడియా హైప్ వర్కౌట్ అవుతుందా?

Will the social media hype work out?Will the social media hype work out?


ఆనంది ప్రధాన పాత్రలో గౌరి నాయుడు జమ్ము దర్శకత్వంలో తెరకెక్కిన గరివిడి లక్ష్మి రేపు అంటే అక్టోబర్ 17 న విడుదలకు సిద్దమైంది. ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథ కళాకారిణి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ట్రేడ్ లో మంచి అంచనాలే కనిపిస్తున్నాయి. చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సోషల్ మీడియా సపోర్ట్ చాలా ఉంది.

ముఖ్యంగా పొలిటీషన్, మినిస్టర్ నారా లోకేష్ దగ్గర నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు గరివిడి లక్ష్మి గురించి హైప్ పెంచే ట్వీట్లు వేశారు. అటు ఆనంది ఇంకా గరివిడి లక్ష్మి టీమ్ అంతా సినిమాని బాగా ప్రమోట్ చేసింది. మరి జైలర్ 2, రణబాలి చిత్రాల నడుమ గరివిడి లక్ష్మి ఎలా నెగ్గుతుంది.

సోషల్ మీడియా హైప్ గరివిడి లక్ష్మి కి హెల్ప్ అవుతుందా, అసలు సోషల్ మీడియాలో ఉన్న పాజిటివ్ బజ్ ఈ చిత్రానికి  ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. 

Garividi Lakshmi will release in theatres on October 17