ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT ReleasesThis Week Theatre and OTT Releases

 

గత వారం చిన్న సినిమాల జాతరలో బాక్సాఫీసు నీరసించిపోయింది. ఈ వారం ఆదర్శకుటుంబం రాక తో దసరా హాలిడేస్ ని మొదలు పెడదామని ఆడియన్స్ అనుకుంటే... ఆ చిత్రం వాయిదా పడింది. ఇక ఆదర్శ కుటుంబం వెనక్కి తగ్గింది. ఈ వారం శ్రీ విష్ణు కామ్రేడ్ కల్యాణ్, సెన్సేషన్ హిట్ హనుమాన్ అంశ్ డబ్బింగ్ చిత్రంతో పాటుగా మయూఖ, బా..బా.. బ్లాక్ షీప్ బిగ్ ఈ వారం థియేటర్ లో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 05 నుంచి 11 వరకు)

నెట్ ఫ్లిక్స్:

లెస్ ఆఫ్ ఏ స్ట్రేంజర్ (పోలిష్ మూవీ) - అక్టోబర్ 07
ఇన్సైడ్ ద సర్కిల్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబర్ 07
మండాడి (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 08
బిలో (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 08
ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 09
ఎపిక్ (తెలుగు చిత్రం) - అక్టోబర్ 09
రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 09
టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 09
యానిమల్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 09
హాంటెడ్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 09
100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 10

హాట్ స్టార్

మోర్టల్ కాంబాట్ 2 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 08
షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 09
పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - అక్టోబర్ 10
విజయనగర్ హిరే (బెంగాలీ మూవీ) - అక్టోబర్ 10
ట్రెజర్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 11

సోనీ లివ్

ఐస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 09

అమెజాన్ ప్రైమ్

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (తెలుగు డబ్బింగ్ సినిమా) అక్టోబర్ 06 (రెంట్)
ఇన్సెడియస్: ఔట్ ఆఫ్ ద ఫర్దర్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 06 (రెంట్)
కేరీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 07
ఇష్కా ఇష్కా (హిందీ సిరీస్) - అక్టోబర్ 07

This Week Theatre and OTT Releases List