BB10: ఈ వారం ఎలిమినేషన్ లేనట్లే!

BB10: No elimination for this weekBB10: No elimination for this week

 

బిగ్ బాస్ సీజన్ 10 లో మూడో వారం ఎలిమినేషన్ లేనట్లేనా.. వైల్డ్ కార్డు ఎంట్రీ మిథిలేష్ నాగార్జున ఇచ్చిన రూ.15 లక్షల ఆఫర్ కి టెంప్ట్ అయ్యి అది తీసుకుని హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత హౌస్ మేట్స్ మిథిలేష్ కి రూ.15 లక్షలు ఇవ్వడం పై గొడవలు పడ్డారు. త్రిగున్ vs అమన్, అమన్ vs ముఖేష్ గౌడ్ కి గొడవ జరుగుతుంటే మధ్యలో వంశి వెళ్ళాడు.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో నాగ్ ఎవరిని ఎలిమినేట్ చెయ్యబోవడం లేదు అని తెలుస్తుంది. ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న వంశి కానీ లేదంటే ఝాన్సీ కానీ ఎలిమినేట్ అవుతారని భావించినా ఈ వారం మిథిలేష్ రూ.15 లక్షల క్యాష్ తో సెల్ఫ్ ఎలిమినేట్ అవడంతో ఇక ఈ వారం ఎలిమినేషన్ లేదని చెబుతున్నారు.

అంటే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారంతా సేవ్ అయినట్లే. మరి మిథిలేష్ ఆ క్యాష్ తో నిజంగానే బయటికెళ్లిపోయాడో లేదంటే బిగ్ బాస్ గేమ్ అనే ఊహలో చాలామంది ఉన్నారు. 

Bigg Boss Telugu 10: No elimination for this week