ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The Paradise Two Days Worldwide Boxoffice Collections

రెండో రోజు నాని ర్యాంపేజ్

The Paradise Two Days Worldwide Boxoffice CollectionsThe Paradise Two Days Worldwide Boxoffice Collections

 

హీరో నాని ర్యాంపేజ్ బాక్సాఫీసు దగ్గర కొనసాగుతుంది. టాక్ తో సంబంధం లేకుండా ప్యారడైజ్ బాక్సాఫీస్ దగ్గర పెరఫార్మ్ చేస్తుంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన నాని ది ప్యారడైజ్ చిత్రం రెండో రోజు అదే జోరుని కొనసాగించింది. మొదటోరోజు రూ.80 కోట్ల గ్రాస్ తీసుకొచ్చిన ఈ చిత్రం రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ.114 కోట్ల గ్రాస్ తెచ్చినట్లుగా మేకర్స్ ప్రకటించారు.

హీరో నాని మాసివ్ లుక్ పోస్టర్ తో ఈ చిత్రం రెండు రోజులకు రూ.114 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి టాక్ తో సంబంధం లేకుండా ప్యారడైజ్ ఇలానే ఈ వీకెండ్ వరకు జోరు ని కొనసాగిస్తే నిర్మాతలు చాలా వరకు ఒడ్డున పడిపోతారు. ఇక సోమవారం ప్యారడైజ్ అసలు సిసలు పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి.

ఈరోజు హైదరాబాద్  లో ప్యారడైజ్ సక్సెస్ జమానా ను నిర్వహిస్తునాన్రు. అలాగే నాని థియేటర్ కి వెళ్లి అభిమానులతో కలిసి సినిమాని వీక్షించడం ఇవన్నీ సినిమాపై హైప్ పెంచి కలెక్షన్స్ పెరగడానికి కారణం అవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

The Paradise collections report