ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anupama Parameswaran Latest Photos In Glamorous Gown Look

నెమలిలా నాట్యం చేస్తున్న కర్లీ బ్యూటీ

 Anupama Parameswaran Latest Photos In Glamorous Gown LookAnupama Parameswaran Latest Photos In Glamorous Gown Look

 

కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈమధ్యన లవ్ బ్రేకప్ డిప్రెషన్ నుంచి కోలుకుని మళ్లీ యాక్టీవ్ గా మారింది. సినిమా షూటింగ్స్, అలాగే ప్రమోషన్స్ అంటూ మీడియా ముందు హడావిడి చెయ్యడమే కాదు, ప్రేమలో పెయిన్ గురించి పదే పదే ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసింది. ప్రేమలో తానెన్ని కష్టాలు పడ్డానో అనేది చెప్పి అందరికి షాకిచ్చింది.

ఇక డిప్రెషన్ నుంచి కోలుకుని తను మళ్లీ పూర్వం మాదిరి యాక్టీవ్ అవుతున్నట్లుగా చెప్పిన అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. తాజాగా ఈ కర్లీ బ్యూటీ నాట్యం చేస్తుందా అనేలా ఆ ఫొటోస్ ఉన్నాయి. ఆమె మొహం లో హ్యాపినెస్, అద్భుతమైన భంగిమలతో అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

Anupama Parameswaran