రాకా విషయంలో అల్లు ఫ్యాన్స్ అసంతృప్తి

Fans Disappointed With RaakaFans Disappointed With Raaka

 

అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిన్న రాకా నుంచి పెద్ద ట్రీట్ ని ఎక్స్పెక్ట్ చేసారు. రాకా షూటింగ్ అప్ డేట్ తో పాటుగా రాకా విడుదల తేదీని ఎక్స్పెక్ట్ చెయ్యగా.. రాకా మేకింగ్ వీడియో తో అల్లు ఫ్యాన్స్ కి చాలా చిన్న సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్ .. దానితో అల్లు ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

రాకా కు సంబందించి మరిన్ని అప్ డేట్స్ ని అలాగే ఇంకా బెటర్ గ్లింప్స్ ని కోరితే ఇలా చిన్న గ్లింప్స్ తో నిరాశ పరిచారంటూ వారు డల్ మోడ్ లోకి వెళుతున్నారు. మరి అట్లీ బర్త్ డే కి అల్లు అర్జున్ బర్త్ డే కన్నా పెద్ద సర్ ప్రైజ్ ఉంటుందా అని చాలామంది కామన్ ఆడియన్స్ అనుమానాలు వ్యక్తం చేసారు.

అట్లీ బర్త్ డే కి మేకింగ్ గ్లింప్స్ తోనే మేకర్స్ సరిపెట్టారు. అదే అల్లు ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది.. గత వారం రోజులుగా ఊరించి ఊరించి ఇంతగా డిజప్పాయింట్ చేస్తారా అని అభిమానులు రాకా మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Raaka Tests Allu Fans' Patience