ఎన్టీఆర్ హీరోయిన్ బ్యూటిఫుల్ లుక్
Rukmini Vasanth Latest look viral
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ డ్రాగన్ లో నటిస్తున్న కన్నడ క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ గ్లామర్ లుక్స్ ఈమధ్యన టాక్సిక్ ప్రమోషన్స్ లో ఎంతగా హైలెట్ అయ్యాయో అందరూ చూసారు. గ్లామర్ చూపిస్తూ రుక్మిణి చేసిన అందాల ప్రదర్శన ఆమెకు ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు.
కారణం టాక్సిక్ చిత్రంలో ఆమె పాత్ర పై వచ్చిన విమర్శలు, ఆ సినిమాకి వచ్చిన డిజాస్టర్ టాక్ అన్ని రుక్మిణి కెరీర్ లో మాయని మచ్చగా మిగిలాయి. తమిళనాట అమందుకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు. కాంతార 2తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈభామ పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాలు చేస్తుంది.
ఇక రుక్మిణి వసంత్ సోషల్ మీడియా లుక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రుక్మిణి వసంత్ తాజాగా ఎల్లో శారీ లో బ్యూటిఫుల్ గా కనిపించింది. చీరలో సింపుల్ గా కనిపించింది. మెడలో ఎలాంటి ఆభరణాలు లేకుండా కూడా రుక్మిణి వసంత్ చాలా అందంగా ఆకర్షణగా కనిపించి యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది. మీరు రుక్మిణి ఎల్లో శారీ లుక్ పై ఓ కనెయ్యండి.







































