కొరియన్ కనకరాజు వీకెండ్ కలెక్షన్స్

Korean Kanakaraju Weekend Collections

 

కొరియన్ కనకరాజు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టాడు. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు తో బ్యాక్ బౌన్స్ అయ్యాడు. కేవలం మూడు రోజుల్లోనే కొరియన్ కనకరాజు తో వరుణ్ తేజ్ ఒడ్డున పడిపోయాడు. మొదటి రోజు పది కోట్లు రెండో రోజు రూ.23 కోట్లు గ్రాస్ తీసుకొచ్చిన కనకరాజు.

ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి రూ.37.4 కోట్ల షేర్ తీసుకోకచ్చినట్టుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ వేసి అనౌన్స్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ కనకరాజు బ్రేక్ ఈవెన్ సాధించడంతో బయ్యర్లు, నిర్మాతలు లాభాల బాట పట్టారు. ఈ వీకెండ్ లో కొరియన్ దెయ్యం కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

థమన్ BGM ని వరుణ్ తేజ్ - సత్య కామెడీ ని, వరుణ్ తేజ్ లుక్స్ అన్ని కొరియన్ కనకరాజు కి మెయిన్ హైలెట్ పైగా నిలవడం, టికెట్ రేట్లు అందుబాటులో ఉండడం, పెద్ద సినిమాలేవీ పోటీకి లేకపోవడం కొరియన్ కనకరాజు హవా బాగా కనిపిస్తుంది థియేటర్స్ లో. ప్రేక్షకులకు ఈ వారం కనకరాజు బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. 

Korean Kanakaraju 3 days collections poster out