ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Extra Screens Added added Korean Kanakaraju

కొరియన్ దెయ్యం కోసం కొత్త స్క్రీన్స్

Extra Screens Added added Korean Kanakaraju

 

కొరియన్ దెయ్యం కోసం కొత్త స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. మొదటిరోజు నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో సోషల్ మీడియా మౌత్ టాక్ తో కొరియన్ కనకరాజు థియేటర్స్ కి ఆడియన్స్ రద్దీ పెరగడంతో రెండో రోజు నుంచే కొరియన్ కనకరాజు కోసం కొత్త స్క్రీన్స్ ని యాడ్ చెయ్యడంతో వరుణ్ తేజ్ సినిమాకి కలెక్షన్స్ కూడా అంతే భారిగా పెరుగనున్నాయి.

మొదటి రోజు పది కోట్ల ఓపెనింగ్స్ తెచ్చిన కొరియన్ కనకరాజు పై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. అందుకే ఆడియన్స్ డిమాండ్ మేరకు కనకరాజు కోసం మరిన్ని థియేటర్స్ యాడ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్-సత్య కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అవడమే కాదు, థమన్ BGM సినిమాకి ప్లస్ అయ్యింది.

కొరియన్ కనకరాజు కి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో ఈ వీకెండ్ ప్రేక్షకులతో వరుణ్ తేజ్ సినిమా థియేటర్స్ కళకళలాడుతున్నాయి. అంతే భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. 

Varun Tej's Korean Kanakaraju demand rises on Day 2