ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT Releases


ఆగష్టు మొదటి వారం వచ్చేసింది. ప్రేక్షకుల్లో ఆశలు చిగురించాయి. ఆగస్టు లో క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఆగష్టు మొదటివారంలో వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, KJQ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి, లోకేశ్ కనగరాజ్ డిసి, మాధవన్ జీడీ నాయుడు చిత్రాలు థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు-వెబ్ సిరీస్ లు 
జీ 5
లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 07
వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07
తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) - ఆగస్టు 07

హాట్ స్టార్
ఉయిర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) ఆగస్టు 04
ద షార్డ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05
ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 07

అమెజాన్ ప్రైమ్
ఈవిల్ డెడ్ బర్న్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 04 (రెంట్)
స్టెర్లింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05
వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07

నెట్ ఫ్లిక్స్ 
బ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 04
బిగ్ చికెన్: ఏ ఫాస్ట్ఫుడ్ కాన్సిపరసీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05
ఇన్సైడ్ ద ట్రస్టెడ్ స్కాండల్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05
మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06
ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07
ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07
ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07
మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) - ఆగస్టు 07
రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07
అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 07
డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07

This Week Theatre and OTT Releases