ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fauzi Premieres From December 2 Night

ఫౌజీ ప్రీమియర్స్ పై నిర్మాత కామెంట్స్

Fauzi Premieres From December 2 Night

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రం డిసెంబర్ 3 విడుదల అంటూ పవర్ ఫుల్ పోస్టర్ తో రీసెంట్ గానే మేకర్స్ అనౌన్స్ చేసారు. అయినప్పటికీ చాలామందిలో ఫౌజీ విడుదల లేట్ అవ్వోచ్చేమో అనే ఊహాగానాలు ఉన్నాయి.

ఆ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు ఫౌజీ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని. ఆయన ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు ఫౌజీ రిలీజ్ డిసెంబర్ 3, ప్రీమియర్స్ డిసెంబర్ 2 అంటూ ఫౌజీ ప్రీమియర్స్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. సో డిసెంబర్ 2 నైట్ నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ కి హడావిడి మొదలు పెట్టాల్సిందే.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వి నటిస్తుంది. ప్రభాస్ తల్లి పాత్రలో సీనియర్ నటి జయప్రద నటిస్తుంది. 

Prabhas's Fauzi: Producer shuts down delay rumors