ఆనందంలో మెగా డాటర్

Niharika Konidela new look viral

 

మెగా డాటర్ నిహారిక ఈమధ్యన సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా కనిపిస్తుంది. రీసెంట్ గా నిర్మాతగా నిహారిక కొణిదెల కమిటీ కుర్రాళ్ళు తో నేషనల్ అవార్డు సాధించింది. ఆ సక్సెస్ ని టీమ్ తో సెలెబ్రేట్ చేసుకుంది. ఇక నిహారిక సోషల్ మీడియా లుక్స్ చాలా కొత్తగా ఉంటాయి.

తాజాగా నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే.. ఆనందంలో మెగా డాటర్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టులో నిహారిక సింపుల్ జ్యువలరీతో చాలా అందంగా ఆకర్షణగా కనిపించింది. చక్కటి చీర కట్టుతో నిహారిక న్యూ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ప్రస్తుతం నటనకు కాస్త దూరంగా నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ నిహారిక బాగా బిజీగా ఉంది. నిహారిక ప్రొడక్షన్ నుంచి సినిమా వస్తుంది అంటే అందరిలో క్యూరియాసిటీ కలిగేలా ఆ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది. టీమ్ తో కలిసి కష్టపడుతుంది. సక్సెస్ అందుకుంటుంది. 

Niharika Konidela latest saree look